NZB: జిల్లాలోని ఆర్మూర్, బోధన్, భీమ్గల్తో పాటు పలు మండల కేంద్రాల్లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా సాగుతోంది. చిన్న సిలిండర్ల విక్రయాల ముసుగులో గృహ వినియోగ సిలిండర్ల నుంచి మోటార్లు, పైపుల ద్వారా చిన్న సిలిండర్లలోకి గ్యాస్ నింపుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రెండు కిలోలకు రూ. 200, నాలుగు కిలోలకు రూ. 400 చొప్పున వసూలు చేస్తున్నారు.
తెలంగాణ
గ్యాస్ రీఫిల్లింగ్ దందా..!


