BHNG: భువనగిరి న్యూ డైమెన్షన్ స్కూల్లో నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి అండర్–19 ఫుట్బాల్ టోర్నమెంట్–సెలక్షన్స్ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే


