హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 5కే రన్‌ ప్రారంభించిన మంత్రి

HNK: హన్మకొండ ట్రై సిటీస్ హాఫ్ మారథాన్‌–ఎడిషన్‌ 2లో భాగంగా నిర్వహించిన 5కే రన్‌ను శనివారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. మారథాన్‌లో పాల్గొన్న యువత, క్రీడాకారులను అభినందించారు. ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి అన్నారు.