SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని 13వ వార్డులో డ్రైనేజీ కల్వర్టు లేకపోవడంతో మురుగునీటి కాలువ దెబ్బతిని రోడ్డు సగం వరకు శిథిలమైంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించి రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన రహదారి..!


