JGL: పెగడపల్లి మండలంలోని నందగిరి రైతు వేదిక నిరుపయోగంగా మారింది. ఊరికి దూరంగా గుట్టబోరుపై, సరైన రహదారి సౌకర్యం లేకుండా నిర్మించడంతో రైతులు, వ్యవసాయ సిబ్బంది వినియోగించడం లేదు. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ప్రభుత్వ నిధులతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన వేదిక నిరుపయోగంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా రైతు వేదిక


