హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 23న ఆలయ దుకాణాల వేలం

KMR:చుక్కాపూర్ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన 2027 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కొబ్బరికాయలు, కిరాణం, పూజా సామగ్రి, హోటల్, టెంట్ హౌస్ నిర్వహణకు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఏఓ రవీందర్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ. 20,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు.