JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలోని జాతీయ రహదారి 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు లారీని ఢీకొనడంతో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


