MLG: ములుగు మండలం శ్రీరాములపల్లిలో సూర సంజీవరావు పటేల్ జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా ఆయన కుటుంబ సభ్యులు నూతన బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్ను గ్రామ సర్పంచ్ తప్పెట్ల రాజు, ఉప సర్పంచ్ అన్న తిరుపతి, వార్డు సభ్యులు, ప్రముఖుల సమక్షంలో శుక్రవారం ప్రారంభించారు. ప్రయాణికుల నిరీక్షణకు అనుకూల వసతి అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు
తెలంగాణ
దాతృత్వంతో గ్రామానికి బస్టాండ్ కానుక


