నల్గొండ: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్లో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 65 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ మార్కుల జాబితాను విడుదల చేసినట్లు DMHO డాక్టర్ కె. రాహుల్ తెలిపారు. అభ్యంతరాలుంటే ఈ నెల 19వ తేదీలోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆయన కోరారు.
తెలంగాణ
NHM పోస్టుల మెరిట్ జాబితా విడుదల


