హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధన ప్రకారం ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్సై

NGKL: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాడూరు మండలం శిక్షవాడ గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గ మాత మండపం వద్ద శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ రాములు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలను శాంతియుతంగా నిబంధనలు పాటిస్తూ, జరుపుకోవాలని సూచించారు.