HYD: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పని ముగించుకుని ఇంటికివెళ్తున్న మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి


