ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు శుక్రవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ సురేశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిద్దలూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


