KMM: జిల్లాలో దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అవసరమైన పత్రాలతో సంబంధిత డివిజన్ ఏసీపీ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ఈనెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ


