హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేణుగోపాల స్వామి ఆలయానికి నిధుల మంజూరు

NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయిపల్లిలోని శ్రీవారిజాల వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసింది. ఆలయాన్ని రాష్ట్రస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ అనువంశిక ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తెలిపారు.