హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా ప్రభుత్వ పాఠశాల భవనం

MNCL: కాసిపేట మండలం సండ్రలపాడ్‌లోని ప్రభుత్వ పాఠశాల పిచ్చిమొక్కలతో అధ్వానంగా మారింది. విద్యార్థులు లేక బడి మూతపడగా, ఆ తర్వాత విద్యార్థులు చేరడంతో ‘మన ఊరు–మన బడి’ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఏడాది తిరగకముందే మళ్లీ పాఠశాల మూతపడింది. నిరుపయోగంగా మారిన భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.