JN: బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని మాట్లాడారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల ఎంపిక, నీటి వినియోగంపై అవగాహన కల్పించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోతారని హెచ్చరించారు.
తెలంగాణ
'ఆరుతడి పంటలు సాగు చేయాలి'


