BDK: వర్షాలు లేక పంటలు ఎండుతున్నాయని, జూలూరుపాడును వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ డిమాండ్ చేశారు. నిన్న జూలూరుపాడులో జరిగిన CPI మండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. చెరువులు ఎండి భూగర్భజలాలు అడుగంటాయన్నారు. ఎకరాకు రూ.30 వేల పరిహారం, గోదావరి జలాలతో చెరువుల నింపకం, పత్తికి క్వింటాకు రూ.13 వేల మద్దతు ధర ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
'జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి'


