JGL: మెట్పల్లి పట్టణంలో ఈ నెల 17, 18న తాగునీటి సరఫరా తగ్గుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ గేట్ వాల్వ్ మరమ్మతుల కారణంగా తక్కువ నీరు వస్తుందన్నారు. పనులు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో నీరందుతుందని, అప్పటివరకు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.
తెలంగాణ
రెండు రోజుల పాటు తగ్గనున్న నీటి సరఫరా


