హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిట్‌క్యాట్ చాక్లెట్ ప్యాకెట్‌లో పురుగులు!

MDCL: KPHBలోని లులు మాల్‌లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్ ప్యాకెట్ తెరవగా అందులో పురుగులు కనిపించాయని ఓ వినియోగదారుడు ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేశాడు. మాల్‌లోని ఆహార ఉత్పత్తులను తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పండుగ ఆఫర్ల పేరిట పాత సరుకు అమ్ముతున్నారా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.