నెల్లూరు నగరంలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాళికామాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
కాళికామాతగా అమ్మవారు దర్శనం


