MBNR: జడ్చర్లలో డెంగీ కేసులు రోజు రోజుకు ఎక్కువైతున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పారిశుద్ధ్యం క్షీణించి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. డెంగీ జ్వరంతో ఇటివల ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందగా, నిరుపేదలు అప్పు చేసి వైద్యం చేయించుకొవాల్సి వస్తుందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జడ్చర్లలో పెరుగుతున్న డెంగీ కేసులు


