ప్రకాశం: మార్కాపురం TDP మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్ నియమితులయ్యారు. అభ్యర్థిగా పార్టీ ప్రకటించడంతో తన ఇంటి వద్ద కోలాహలంగా ఉంది. ఇవాళ 11గం. లకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉ.9 నుంచి తన నివాసం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ చేయనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. అలాగే కూటమి నుంచి 40 వార్డులకు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'మార్కాపురం TDP అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్'


