WNP: జిల్లాలో భర్త హత్యకు కుట్ర పన్నిన భార్య ప్లాన్ విఫలం చెందింది. నిన్న రాత్రి భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి భర్తను చంపడానికి ఇంట్లో ఉన్న బెల్టుతో ఊరి వేస్తుండగా కుటుంబ సభ్యులు రావడంతో అందరు పారిపోయినట్లు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చెరుకుని కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
భర్త హత్యకు స్కెచ్.. చివరికి..!


