RR: షాబాద్ మండలం మన్మర్రి, అప్పారెడ్డిగూడల్లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఎల్నినో, లోటు వర్షపాతం దృష్ట్యా యాసంగిలో వరి వేయవద్దని, కంది, శనగ, నూనెగింజల వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రత్యేకాధికారి దండెం విజయచంద్ర రైతులకు సూచించారు. పంట కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మించి నీటిని పొదుపుగా వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బందయ్య, సందీప్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎల్నినో ఎఫెక్ట్.. ఆరుతడి పంటలు సాగు చేయాలి'


