హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు

గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా 6 కోట్లు 11లక్షల రూపాయలు తో ధన లక్ష్మి అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వారు కోరారు.