ADB: గ్రామాభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
గ్రామాభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలి: MLA


