BHNG: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కుమార్తెకు వైద్యం చేయించలేక ఇబ్బందులు పడుతున్న భువనగిరికి చెందిన భాగ్యలక్ష్మికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి తన కుమార్తె పరిస్థితిని వివరించగా, శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో భాగ్యలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కుమార్తె వైద్యానికి కేటీఆర్ ఆర్థిక సాయం హామీ


