ఖమ్మం నగరంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాట రూ.34, వంకాయ రూ.30, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.60 చొప్పున ఉన్నాయి. బోడ కాకర రూ.140 పలుకుతుండగా, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డలు కిలో రూ.70 గా ఉన్నాయి. డజన్ కోడిగుడ్ల ధర రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.
తెలంగాణ
నేటి కూరగాయల ధరలు ఇలా..!


