వరంగల్ సీపీ పాలనలో తమ మార్క్ చూపిస్తున్నారు. భద్రాద్రి జోన్-4 డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న పర్యవేక్షకుడు యుగేందర్, సీనియర్ సహాయకుడు మధుసూదన్రెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం డీఐజీ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పదోన్నతులు, బదిలీల సమయంలో ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఫోన్పే లావాదేవీల ఆధారాలు లభించాయి .
తెలంగాణ
DIG కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్


