హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

MHBD: కేసముద్రం మండలం జెడ్పీ హైస్కూల్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. హెచ్ఏఎల్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన సూచించారు.