HNK: విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు హన్మకొండ నగరంలోని శాయంపేట ఉప కేంద్రం పరిధిలోని వాసవి, కనకదుర్గా కాలనీ, టెంపుల్ ట్రీ విల్లాస్, హంటర్ రోడ్డు, ఆంజనేయులు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని హన్మకొండ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


