PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శారద నగర్ లోని బాలికల జూనియర్ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పరిశీలించాలి. నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి'


