హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'దళితులపై వివక్ష.. నిందితులను అరెస్టు చేయాలి'

WNP: పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళితులపై కులవివక్షకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ముగ్గురు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. బాధితుడు సుధీర్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు, న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.