హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

WGL: MLA దొంతి మాధవరెడ్డి శనివారం నెక్కొండ, ఖానాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం వెంకటాపురం, పెద్దకొర్పొల్లో సబ్‌స్టేషన్లకు, మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేస్తారు. నెక్కొండలో రూ.50 లక్షల సీసీ ప్లాట్‌ఫాంను ప్రారంభిస్తారు. దిక్షకుంటలో సబ్‌స్టేషన్, మినీ ఫంక్షన్ హాల్‌కు శంకుస్థాపన చేసి, ఎస్సీ కమ్యూనిటీ హాలకు శంకుస్థాపన నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.