హైదరాబాద్: 28°C
తెలంగాణ

​తయారీ రంగానికి సహకారం

MBNR: రాష్ట్రంలో తయారీ రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు. జహీరాబాద్‌లో 678 ఎకరాల్లో రూ. 8,528 కోట్లతో హ్యుందాయ్ గ్లోబల్ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం రానుందని, దీనివల్ల 4,276 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. త్వరలోనే భూమిపూజ జరగనుండటంతో, ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అనుమతులన్నీ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.