SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలోని తొండ గ్రామంలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను, శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో చేపడుతున్న ఈ పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని తెలిపారు.
తెలంగాణ
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన


