హైదరాబాద్: 28°C
వార్తలు

మంచిమాట: జీవితం నియంత్రణలో ఉండాలంటే!

మీకు కంఫర్ట్ కావాలా..? అయితే సాధారణ వ్యక్తిగానే ఉండిపోండి. అలాకాదని మీ జీవితం మీ నియంత్రణలో ఉండాలనుకున్నా, భవిష్యత్తులో భద్రతతో బతకాలన్నా.. ఇష్టం లేకపోయినా సరే, చేయాల్సిన పనిని సమయానికి పూర్తి చేయండి. ఇలా చేస్తే జీవితం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రతికూల సమయాల్లోనూ వెనకడుగు వేయకండి.