NLG: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మాధవి అన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నల్లగొండలోని మంత్రి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి భాగ్య, సుజాత, సూరెడ్డి స్వాతి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా కాంగ్రెస్ బతుకమ్మ సంబరాలు


