SDPT: ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 47 మందికి రూ. 3,86,500 జరిమానా, 8 మందికి జైలు శిక్ష పడినట్లు సీఐ ముత్యం రాజు తెలిపారు. లైసెన్స్ లేని 16 మందికి రూ. 80,000 ఫైన్ పడిందన్నారు. మొత్తం రూ. 4,66,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పు వెల్లడించారని సీఐ వెల్లడించారు.
తెలంగాణ
మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష, భారీ జరిమానా


