TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సాధారణం కంటే 3 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఖమ్మంలో అత్యధికంగా 36.4 డిగ్రీలు, హైదరాబాద్లో 24.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం తగ్గడంతో పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మరోవైపు రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
వార్తలు
రాష్ట్రంలో తగ్గని ఎండల తీవ్రత


