JGL: జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి జోగినిపల్లి బాలాజీ ఎంపికయ్యారు. ఇటీవల శాతవాహన వర్సిటీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో 40–50 కిలోల విభాగంలో అతడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు యూపీలోని గ్రేటర్ నోయిడాలో జరిగే జాతీయ పోటీల్లో బాలాజీ పాల్గొననున్నారు.
తెలంగాణ
జాతీయస్థాయి కిక్బాక్సింగ్ పోటీలకు జిల్లా వాసి


