JGL: ఇటుక బట్టీల కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సరిత ఆదేశించారు. జగిత్యాలలోని టీఆర్నగర్ ఇటుక బట్టీలను ఆమె తనిఖీ చేశారు. కార్మికుల పనివేళలు, తాగునీరు, వేతనాలు, వైద్య సేవలపై ఆరా తీశారు. హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని యజమానులను హెచ్చరించారు.
తెలంగాణ
'ఇటుక బట్టీల కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి'


