హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ గౌడ సంఘం అధ్యక్షుడిగా తిరుపతి

SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తాళ్లపెల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా దుర్గం తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా ముష్ఠం అంజయ్య, కోశాధికారిగా గొల్లపల్లి శంకర్ ఎన్నికయ్యారు. సంఘాభివృద్ధికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు తిరుపతి పేర్కొన్నారు.