PDPL: గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యురాలు, న్యాయవాది చిప్ప సౌమ్య జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల ఫలితాల్లో ఆమె విజయం సాధించారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వరరావు, లలిత దంపతుల కుమార్తె అయిన సౌమ్య ప్రస్తుతం గోదావరిఖని 8వ కాలనీలో నివాసం ఉంటున్నారు.
తెలంగాణ
సివిల్ జడ్జిగా సౌమ్య ఎంపిక


