హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు

SRCL: బోయినపల్లి మండలం వరదవెల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సర్పంచ్ చల్లా శ్రీనివాసరెడ్డి మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రధాన వీధుల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన స్థలంలోనూ లైట్లతో పాటు డీజే సిస్టమ్‌ను అందుబాటులో ఉంచారు.