KNR: బతుకమ్మ రద్దీ దృష్ట్యా కరీంనగర్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే జనం భారీగా ఉంటారు. కాబట్టి దక్షిణ మధ్య రైల్వే ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడిపితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
కరీంనగర్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు


