VKB: బొంరాస్పేట మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిరంతరం విద్యుత్ పరికరాలతో ప్రమాదకరంగా విధులు నిర్వహించే సిబ్బందిని కాపాడాలని దైవాన్ని వేడుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బొంరాస్పే ట విద్యుత్ కార్యాలయంలో ఆయుధ పూజ


