హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్రాలు లేని వాహనాలు సీజ్..!

NZB: 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు. అలాగే 10 మంది రౌడీషీటర్లను పిలిపించి విచారించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, 6వ టౌన్ ఎస్‌ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు.