హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరో టౌన్‌ను సందర్శించిన ఏసీపీ

NZB: శివారులోని సారంగాపూర్లో ఉన్న ఆరో పోలీస్ స్టేషన్‌ను ఏసీపీ ప్రకాశ్ యాదవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, రాత్రి సమయంలో పెట్రోలింగ్ను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సందీప్, పోలీసు సిబ్బంది ఉన్నారు.