KMR: కామారెడ్డి జిల్లాలో జుక్కల్, పెద్ద కొడఫ్గల్, సదాశివనగర్, మహమ్మద్నగర్ మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. సింగూరు తాగునీటి అత్యవసర పనుల కోసం ప్రభుత్వం రూ. 22. 59 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పంటలు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
కరవు పరిస్థితులపై కలెక్టర్ సమీక్ష


